Nee Yadalo Naaku
Yuvan Shankar Raja
4:53నన్నె తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవక నీతోనే నన్నె తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలేనే వో ముళ్ళై వస్తే నిన్ను గుచ్చేందుకు కాలమే కంచెలాగ కడతా నిన్ను కాచేందుకు నా ప్రాణమే గాలి కన్నుల్ని తాకి పుడితే కంటతడే వో వేలై తుడిచేస్తుంటా నే నీ సైనికుడై నన్నె తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవక నీతోనే నన్నె తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలేనే నువ్వై కలవే నన్ను కన్నులుగా మార్చేసావే తెలుసా నువ్వై కడలే నీలో తిరిగే తిరిగే అలనే చేసావే నిన్నే నేను వెతుకుతు ఉంటే మరుగై పోతావే పసిపిల్లాడల్లే అలిగానంటే తిరిగే వస్తావే విడిపోతూ కలిసే కనురెప్పల్లో చప్పుడు నేకానూ నువ్వు పీల్చే శ్వాసై నీలో దాగిన నమ్మకనే నేను నా నమ్మకనే నీవు నన్నె తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవక నీతోనే నన్నె తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలేనే